గోల్డెన్ రెసిడెన్సీ ప్రోగ్రామ్ వెబ్సైట్, హాట్‌లైన్ ప్రారంభం..!!
- April 11, 2025
మనామా: బహ్రెయిన్ లో గోల్డెన్ రెసిడెన్సీ ప్రోగ్రామ్ గురించి సమాచారాన్ని అందించడానికి వెబ్సైట్ (www.goldenresidendy.gov.bh), హాట్‌లైన్ (+973 17484000)ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద ప్రతిభావంతులైన వ్యక్తులను, పెట్టుబడులను ఆహ్వానించనున్నారు. ఆర్థిక పునరుద్ధరణ ప్రణాళికలో భాగంగా గోల్డెన్ రెసిడెన్సీ ప్రోగ్రామ్‌ను మొదటిసారిగా 2022లో ప్రారంభించారు. జాతీయత, పాస్‌పోర్ట్‌లు, నివాస వ్యవహారాలు (NPRA) పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ కలిగి ఉన్న ప్రవాసులు, కళాకారులు, అథ్లెట్లు, ప్రతిభావంతులైన నిపుణులు, వారిపై ఆధారపడిన వారితో పాటు దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యోగులకు శాశ్వత నివాసాన్ని మంజూరు చేశారు.
బహ్రెయిన్ ఆర్థిక అభివృద్ధి బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్, సుస్థిర అభివృద్ధి మంత్రి హర్ ఎక్సలెన్సీ నూర్ బింట్ అలీ అల్ఖులైఫ్ మాట్లాడుతూ.. గోల్డెన్ రెసిడెన్సీ ప్రోగ్రామ్ ద్వారా ప్రపంచంలో ప్రతిభ గల దేశంగా, అదే సమయంలో పెట్టుబడులు కేంద్రంగా బహ్రెయిన్ మారుతుందన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!