దుబాయ్ మెట్రో స్టేషన్ కు కొత్త పేరు..!!
- April 12, 2025
దుబాయ్: దుబాయ్ మెట్రో రెడ్ లైన్‌లోని మెట్రో స్టేషన్‌కు కొత్త పేరు నిర్ణయించారు. ఇది ఏప్రిల్ 14 నుండి అమల్లోకి రానుంది. GGICO స్టేషన్‌ను అల్ గర్హౌద్ మెట్రో స్టేషన్‌గా పేరు మార్చనున్నట్లు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ తెలిపింది. ఈమేరకు ఎక్స్ లో వెల్లడించింది. దాంతోపాటు మెట్రో రూట్ మ్యాప్ ను షేర్ చేసింది. గత నెలలోనే, దుబాయ్‌లోని అల్ ఖైల్ మెట్రో స్టేషన్‌ను అల్ ఫర్దాన్ ఎక్స్ఛేంజ్గా మార్చింది.
తాజా వార్తలు
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగే యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్‌బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్‌గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్‌లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం
- టీటీడీకి రూ.75 లక్షలు విరాళం
- కర్నూల్లో ప్రధాని మోదీ రాకకు టీడీపీ ఏర్పాట్లు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!