సోషల్ మీడియాలో వీడియో పోస్ట్..మహిళా ఆరోగ్య నిపుణులకు నోటీసులు..!!
- April 15, 2025
రియాద్ః ఉత్తర అల్-జౌఫ్ ప్రాంతంలోని అల్-ఖురాయత్ గవర్నరేట్‌లోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యాలయం ఒక ప్రవాస మహిళా ఆరోగ్య సంరక్షణ నిపుణురాలికి నోటీసులు జారీ చేఇసంది. ఒక ప్రైవేట్ క్లినిక్‌లో కాస్మెటిక్ సర్జరీ చేస్తున్నట్లు తప్పుదారి పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన సదరు వైద్య నిపుణురాలు.. ఆరోగ్య సంరక్షణ వృత్తిని అభ్యసించే చట్టం, సంబంధిత నిబంధనలను ఉల్లంఘించారని మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఆరోగ్య సంరక్షణ నిపుణులు వృత్తిపరమైన నిబంధనలు, నియంత్రణలకు కట్టుబడి ఉండాలని సూచించింది.
తాజా వార్తలు
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!
- ముబారక్ అల్-కబీర్లో మహిళ, ఇద్దరు పిల్లలు మృతి..!!
- యూఏఈలో వాహనాలతో గ్యారేజీలు ఫుల్..!!
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం







