భద్రతా ఉల్లంఘనలు..అల్-రాయ్ ఫెసిలిటీస్ మూసివేత..!!
- April 17, 2025
కువైట్: కువైట్ అగ్నిమాపక సేవా డైరెక్టరేట్.. వివిధ ప్రభుత్వ మంత్రిత్వ శాఖల సహకారంతో అల్-రాయ్ ప్రాంతంలో ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా భద్రత, అగ్నిమాపక నివారణ నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారో లేదోనని పరిశీలించారు. ప్రజా భద్రతను కాపాడటానికి, అగ్ని సంబంధిత సంఘటనలను నివారించడానికి జరుగుతున్న ప్రయత్నాలలో ఈ ప్రచారాలు భాగమని కువైట్ అగ్నిమాపక సేవా డైరెక్టరేట్ తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై కఠినంగా వ్యవహారిస్తామని, జరిమానాలను విధించడంతోపాటు మూసివేస్తామని హెచ్చరించింది. ఆయా సంస్థల యజమానులు భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటించాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!