భారత ప్రధానమంత్రి కార్యదర్శితో సమావేశమైన సౌదీ మంత్రి..!!
- April 22, 2025
రియాద్: సౌదీ ఇంధన మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ సోమవారం రియాద్‌లో భారత ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి పి.కె. మిశ్రా, నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా (NITI ఆయోగ్) CEO బి.వి.ఆర్. సుబ్రహ్మణ్యంతో సమావేశమయ్యారు. కీలక రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడం, ఉమ్మడి ఆసక్తి ఉన్న అంశాలపై సమీక్షించారు.ఇరు దేశాల మధ్య ఎన్నో సంవత్సరాలుగా మెరుగైన సంబంధాలు ఉన్నాయని, వాటి బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపు చర్చించినట్లు అధికార యంత్రాంగం ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్