ఇతరుల పాస్‌పోర్ట్ వినియోగం..బహ్రెయిన్ లో వ్యక్తికి జైలుశిక్ష..!!
- April 24, 2025
మనామా: తనకు చెందని యూరోపియన్ పాస్‌పోర్ట్ ని ఉపయోగించి ప్రయాణం చేస్తూ అడ్డంగా దొరికిన అరబ్ వ్యక్తికి బహ్రెయిన్‌లో ఒక సంవత్సరం జైలు శిక్ష విధించారు. శిక్ష అనుభవించిన తర్వాత అతన్ని బహిష్కరించనున్నారు.
ఆ వ్యక్తి సౌదీ అరేబియా గుండా వెళ్లి రోడ్డు మార్గంలో బహ్రెయిన్ చేరుకున్నాడు. విషయం బయటపడేలోపు బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎగ్జిట్ ద్వారా దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తూ అధికారులకు దొరికిపోయాడు.
తాజా వార్తలు
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్