ప్రభుత్వ విభాగాల్లో 631 ఉద్యోగాలు.. ప్రకటించిన కార్మిక మంత్రిత్వ శాఖ..!!

- April 25, 2025 , by Maagulf
ప్రభుత్వ విభాగాల్లో 631 ఉద్యోగాలు.. ప్రకటించిన కార్మిక మంత్రిత్వ శాఖ..!!

మస్కట్ : కార్మిక మంత్రిత్వ శాఖ వివిధ ప్రభుత్వ విభాగాలలో వివిధ విద్యా అర్హతలకు అనుగుణంగా 631 ఉద్యోగ ఖాళీలను ప్రకటించింది. బ్యాచిలర్ డిగ్రీలు లేదా పోస్ట్-సెకండరీ డిప్లొమాలు అవసరమైన 403 పోస్టులు, జనరల్ ఎడ్యుకేషన్ డిప్లొమాలు లేదా అంతకంటే తక్కువ అర్హతలకు 228 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగ అవకాశాల కోసం రిజిస్ట్రేషన్లు మే 4న ప్రారంభమవుతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com