ప్రీగాబాలిన్ అక్రమ రవాణా.. భగ్నం చేసిన ఖతార్ కస్టమ్స్..!!
- April 25, 2025
దోహా, ఖతార్: హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం (HIA)లోని కస్టమ్స్ అధికారులు మాదకద్రవ్య ప్రీగాబాలిన్ మాత్రలను దేశంలోకి అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని భగ్నం చేశారు.
పక్కా సమాచారం మేరకు అనుమానిత ప్రయాణికుడుని కస్టమ్స్ అధికారులు బాడీ ఇన్స్పెక్షన్ రూమ్‌కు తరలించారు. ప్రయాణీకుడి శరీరంపై రహస్యంగా దాచిపెట్టిన నిషిద్ధ వస్తువును కనుగొన్నారు. మొత్తంగా 1372 ప్రీగాబాలిన్ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్