కార్మికుల కుటుంబాలకు రూ.30 లక్షలు చెల్లించాలి: హైకోర్టు

- April 28, 2025 , by Maagulf
కార్మికుల కుటుంబాలకు రూ.30 లక్షలు చెల్లించాలి: హైకోర్టు

అమరావతి: ఏపీలోని పారిశుధ్య కార్మికులు మురుగు డ్రెయిన్లు క్లీన్ చేస్తూ మరణిస్తే ఆ కార్మికుల కుటుంబాలకు రూ.30 లక్షలు చెల్లించాలని హైకోర్టు కూటమి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇటీవల మరణించిన మాణిక్యాలరావు అనే కార్మికుడు విషయంలో హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.కాగా, మాణిక్యాలరావుకు ప్రభుత్వం రూ.10 లక్షలు చెల్లించింది. మరో రూ.20 లక్షలు ఇవ్వడంతో పాటు మృతుడి భార్యకు ఉద్యోగం కూడా ఇవ్వాలని హై కోర్ట్ తీర్పునిచ్చింది... 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com