ఖతార్ లో కార్మికుల కోసం అత్యవసర అడ్వైజరీ జారీ..!!

- May 07, 2025 , by Maagulf
ఖతార్ లో కార్మికుల కోసం అత్యవసర అడ్వైజరీ జారీ..!!

దోహా, ఖతార్: అసాధారణ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సంస్థలు అవసరమైన ముందు జాగ్రత్త చర్యలను అమలు చేయాలని కార్మిక మంత్రిత్వ శాఖ (MoL) ఒక ముఖ్యమైన నోటీసును జారీ చేసింది. ఈ కాలంలో వృత్తిపరమైన ఆరోగ్యంతోపాటు భద్రతా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. తీవ్రమైన అస్థిరమైన వాతావరణం కొనసాగుతున్నప్పుడు వర్కింగ్ అవర్స్ లో కార్మికుల భద్రతను నిర్ధారించడానికి అవసరమైన అన్ని రక్షణ చర్యలను అందించాలని యజమానులను ప్రత్యేకంగా ఆదేశించింది.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com