దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్.. కరెంట్ బంద్
- May 07, 2025
న్యూ ఢిల్లీ: భారత్, పాకిస్తాన్ యుద్ధ వాతావరణ కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఎమర్జెన్సీ టైంలో ఎలా స్పందించాలో దేశవ్యాప్తంగా నిర్వహించే మాక్ డ్రిల్లో భాగంగా న్యూఢిల్లీలో ఈరోజు రాత్రి 8:00 గంటల నుంచి15 నిమిషాల పాటు బ్లాక్అవుట్ ప్రకటించారు. హోం మినిస్ట్రీ సమక్షంలో ఈ ఎక్స్ర్సైజ్ నిర్వహిస్తున్నారు. అకస్మాత్తుగా కరెంట్ కట్, ఇతర అత్యవసర సంక్షోభాలను ఎలా ఎదుర్కోవాలని మాక్ డ్రిల్ నిర్వహించారు
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







