అల్-రాయ్ బర్డ్ మార్కెట్‌లో తనిఖీలు.. అనేక దుకాణాలు మూసివేత..!!
- May 11, 2025
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ అగ్రికల్చర్ అఫైర్స్ అండ్ ఫిష్ రిసోర్సెస్ అధికారులు అల్-రాయ్ బర్డ్ మార్కెట్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ఉల్లంఘనలకు సంబంధించి అనేక దుకాణాలకు సైటేషన్లు జారీ చేశారు. సరైన లైసెన్స్‌లు లేకుండా పనిచేస్తున్నందుకు పలు దుకాణాలను మూసివేశారు. పౌల్ట్రీ, ఫీడ్ దుకాణాల యజమానులందరూ అవసరమైన లైసెన్స్‌లను పొందడానికి మరియు నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి జంతు ఆరోగ్య విభాగాన్ని సందర్శించాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్‌లో ఫైనల్‌కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!