విమానాల సస్పెన్షన్‌ను పొడిగించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- May 11, 2025
దోహా, ఖతార్: ఇండియా-పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న క్రాస్-బోర్డర్ ఉద్రిక్తతల కారణంగా ఇండియాలోని అనేక గమ్యస్థానాలతోపాటు పాకిస్తాన్ కు విమానాల తాత్కాలిక సస్పెన్షన్‌ను ఖతార్ ఎయిర్వేస్ పొడిగించింది. ఈ మేరకు తన అధికారిక సోషల్ మీడియా ఛానెల్‌లలో ఒక ప్రకటన విడుదల చేసింది.
భారతదేశంలోని అమృత్సర్ (ATQ) లకు షెడ్యూల్ చేయబడిన విమాన సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపింది. ఇదిలా ఉండగా, మే 15 ఉదయం 5:29 గంటల వరకు దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలో 32 విమానాశ్రయాలను మూసివేస్తున్నట్లు ఇండియా విమానాశ్రయాల అథారిటీ ప్రకటించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!