సౌదీలోని 'ద గ్రాండ్ మాస్క్' విస్తరణ
- July 13, 2015
ఇస్లాం పవిత్ర పుణ్యక్షేత్రమైన మక్కా లోని 'ద గ్రాండ్ మాస్క్' యొక్క మూడవ దఫా విస్తరణ పనులను ప్రారంభించనున్నట్టు సౌదీ రాజు హిజ్ హైనెస్ సల్మాన్ బిన్ అబ్దులజీజ్ అల్ సౌద్ ప్రకటించారు. నడకదారులు, చదరాలు, హాస్పిటల్, సెక్యూరిటీ సెంటర్, పవర్ స్టేషన్, డ్రేనేజ్ వ్యవస్థ, పవిత్ర జలాల ఫౌంటన్ జాం జాం లతో కూడిన ఈ ప్రోజెక్ట్ యొక్క సూక్ష్మ రూపాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా గ్రాండ్ మాస్క్ పెద్ద మరియు మసీదు వ్యవహారాల ఇంచార్జ్ - అబ్దుల్ రహ్మాన్ అల్ సేదాయిస్ ఎలిపారు. ఇంకా ఇందులో ఎలక్ట్రానిక్ డోర్ సిస్టం, 4524 స్పీకర్లతో కూడిన హైటెక్ సౌండ్ సిస్టం, 6635 ఉనిట్లతో కూడిన కెమెరా మానిటరింగ్ సిస్టం, దుమ్ము శుభ్రం చేసే యంత్రం వంటి సదుపాయాలన్ని కల్పిస్తామన్నారు.
--మాగల్ఫ్ ప్రతినిధి(సౌదీ)
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







