నువ్వు కావాలిప్పుడు
- July 13, 2015
జాతి పై జాతి,మతం పై పరమత ద్వేషం,ఒకే గూడులో ఓ తమ్ముడు మరో తమ్మునిపై పోరాటం,భర్త భార్య ఒకే ప్రాణం కాక రెండు దేహాల మధ్య కారు చిచ్చులు
విద్యార్థిని పై విద్యార్థుని ఆసిడ్ రాక్షసం,బీదోడినీ అవకాసమున్నోడి దోపిడి,ఇలాంటి రాక్షస మూకల మురికి మనసుల ప్రక్షాలన చేసి, ఆ మనిషి నిండా
సుగంధాల హరివిల్లులు పూయించాలంటే
మనుష్య జాతి మనుగడ మీద దయా దాక్షిన్యాల
కరుణా రస జల్లులు కురిపించాలంటే ..
అందుకే నువ్వు రావాలి కవి,నువ్వు భద్రంగా దాచుకొన్న
నీ స్పందిచే హ్రుదయం కావాలి,దారి తప్పుతున్న ప్రపంచానికి
నువ్వు నిజమైన స్వాతాంత్ర్యం తేవాలి అందుకే నువ్వు కావాలి
జై హింద్ ..(15.08.2013)
--బోడ జయ రెడ్డి(అబుధాబి)
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







