ట్రంప్‌కు ఖతార్ 2022 ఫుట్‌బాల్‌ను బహుకరించిన అమీర్..!!

- May 16, 2025 , by Maagulf
ట్రంప్‌కు ఖతార్ 2022 ఫుట్‌బాల్‌ను బహుకరించిన అమీర్..!!

దోహా: అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ మే 14న లుసైల్ ప్యాలెస్‌లో జరిగిన రాష్ట్ర విందు సందర్భంగా 2022 ఫిఫా ప్రపంచ కప్ కు సంబంధించిన ఫుట్‌బాల్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బహుకరించారు. ట్రంప్ ఖతార్ పర్యటన సందర్భంగా ఈ అరుదైన దృశ్యం చోటుచేసుకుంది.కెనడా, మెక్సికోతో పాటు అమెరికా 2026లో ప్రపంచ కప్‌ను నిర్వహించడానికి సిద్ధమవుతున్నది. 2026 ప్రపంచ కప్ లో 48 జట్లు పాల్గొంటున్నాయి.   

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com