కువైట్ లో రెసిడెన్సీ లా వయోలేషన్..వారంలో 1,084 మంది డిపొర్ట్..!!

- May 23, 2025 , by Maagulf
కువైట్ లో రెసిడెన్సీ లా వయోలేషన్..వారంలో 1,084 మంది డిపొర్ట్..!!

కువైట్: మే 11 నుండి 18 వరకు దేశవ్యాప్తంగా రెసిడెన్సీ చట్టం, వర్క్ పర్మిట్ ను ఉల్లంఘించిన 823 మందిని అరెస్టు చేయగా, 1,084 మందిని దేశం నుండి బహిష్కరించినట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది . పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్, కువైట్ మునిసిపాలిటీ, కువైట్ అగ్నిమాపక దళం సహకారంతో ఈ తనిఖీలు నిర్వహించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. అవసరమైన చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత అరెస్టులు జరిగాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com