ఒమన్‌లో మునిగిపోతున్న చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!

- May 24, 2025 , by Maagulf
ఒమన్‌లో మునిగిపోతున్న చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!

మస్కట్ : దోఫర్ గవర్నరేట్‌లోని మీర్బాత్ తీరంలో మునిగిపోతున్న ఒక చిన్న పిల్లవాడిని కోస్ట్ గార్డ్ పోలీసులకు చెందిన సముద్ర రక్షణ అధికారి, ఇద్దరు ధైర్యవంతులైన పౌరులు రక్షించారు. నీటిలో కొట్టుమిట్టాడుతున్న చిన్నారిని ఓ అధికారి, ఇద్దరు పౌరులు కలిసి పనిచేస్తూ, ఆ చిన్నారిని ఒడ్డుకు చేర్చగలిగారు. 25 నిమిషాల పాటు CPR చేయడంతో బిడ్డ స్పృహలోకి వచ్చింది. తదుపరి చికిత్స కోసం త్వరగా ఆసుపత్రికి తరలించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com