బీరుట్ పేలుడులో ధ్వంసమైన 147 ఏళ్ల ఆసుపత్రి పునర్నిర్మాణం..!!
- May 29, 2025
యూఏఈ: 2020 పోర్ట్ బీరుట్ పేలుడులో ధ్వంసమైన లెబనాన్‌లోని 147 ఏళ్ల ఆసుపత్రిని పునర్నిర్మించారు. షార్జా కేంద్రంగా పనిచేసే ది బిగ్ హార్ట్ ఫౌండేషన్ (TBHF) 'సలాం బీరుట్' క్యాంపెయిన్ నుండి 8.7 మిలియన్ల దిర్హామ్‌లను సేకరించి ఆస్పత్రిని నిర్మించింది. సెయింట్ జార్జ్ హాస్పిటల్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్ (SGHUMC)లోని కొత్త ERT యూనిట్ ఇప్పుడు ఏటా 40వేల మంది రోగులకు చికిత్స చేయగల కొత్త పీడియాట్రిక్ విభాగాన్ని కలిగి ఉందని TBHF ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ మానవతావాద పని అర్థవంతంగా, దీర్ఘకాలికంగా సేవలు అందించాలని కోరుకుంటున్నట్లు TBHR డైరెక్టర్ అలియా అల్ ముసైబి పేర్కొన్నారు. పేలుడు అనంతరం ట్రామా కేర్ సెంటర్ దారుణంగా దెబ్బతిన్నదని, ఇప్పుడు పూర్తి సామర్థ్యంతో సేవలు అందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!