సైంటిఫిక్ సెంటర్ 25వ వార్షికోత్సవం..వరల్డ్ ఆఫ్ సైన్స్ ఎగ్జిబిషన్..!!
- May 29, 2025
కువైట్: సైంటిఫిక్ సెంటర్ తన 25వ వార్షికోత్సవ వేడుకలతో పాటు, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న "వరల్డ్ ఆఫ్ సైన్స్" ఎగ్జిబిషన్ ట్రయల్ రన్‌ను ప్రారంభించింది. కొత్త ఎగ్జిబిషన్ ఇంజనీరింగ్, రోబోటిక్స్‌పై ఆధునిక ప్రదర్శనలను అందించనుంది. ఈ తరానికి స్ఫూర్తినిచ్చేందుకు మరియు సైన్స్‌పై ప్రజల అవగాహనను పెంపొందించేందుకు కేంద్రం నిరంతర నిబద్ధతను ప్రతిబింబిస్తుందని డైరెక్టర్ జనరల్ ఇంజనీర్ ముసాద్ అల్ యాసిన్ తెలిపారు. వరల్డ్ ఆఫ్ సైన్స్ ప్రారంభం కువైట్ శాస్త్రీయ, విద్యా రంగంలో ఒక మూలస్తంభంగా కేంద్రాన్ని నిలుపుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్