సైంటిఫిక్ సెంటర్ 25వ వార్షికోత్సవం..వరల్డ్ ఆఫ్ సైన్స్ ఎగ్జిబిషన్‌..!!

- May 29, 2025 , by Maagulf
సైంటిఫిక్ సెంటర్ 25వ వార్షికోత్సవం..వరల్డ్ ఆఫ్ సైన్స్ ఎగ్జిబిషన్‌..!!

కువైట్: సైంటిఫిక్ సెంటర్ తన 25వ వార్షికోత్సవ వేడుకలతో పాటు, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న "వరల్డ్ ఆఫ్ సైన్స్" ఎగ్జిబిషన్  ట్రయల్ రన్‌ను ప్రారంభించింది. కొత్త ఎగ్జిబిషన్ ఇంజనీరింగ్, రోబోటిక్స్‌పై ఆధునిక ప్రదర్శనలను  అందించనుంది. ఈ తరానికి స్ఫూర్తినిచ్చేందుకు మరియు సైన్స్‌పై ప్రజల అవగాహనను పెంపొందించేందుకు కేంద్రం నిరంతర నిబద్ధతను ప్రతిబింబిస్తుందని డైరెక్టర్ జనరల్ ఇంజనీర్ ముసాద్ అల్ యాసిన్ తెలిపారు. వరల్డ్ ఆఫ్ సైన్స్ ప్రారంభం కువైట్ శాస్త్రీయ,  విద్యా రంగంలో ఒక మూలస్తంభంగా కేంద్రాన్ని నిలుపుతుందని పేర్కొన్నారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com