దౌత్య సంబంధాల బలోపేతానికి భారత్-కెనడా అంగీకారం

- June 18, 2025 , by Maagulf
దౌత్య సంబంధాల బలోపేతానికి భారత్-కెనడా అంగీకారం

G7 సమ్మిట్లో భాగంగా ప్రధాని మోదీ కెనడా PM మార్క్ కార్నీతో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను పునరుద్ధరించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. హైకమిషనర్ల పునర్నియామకానికి ఇరువురూ అంగీకరించారు. రాబోయే రోజుల్లో మరిన్ని డిప్లొమాటిక్ స్టెప్స్ తీసుకోనున్నట్లు భారత ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిస్రీ తెలిపారు. కెనడా మాజీ PM ట్రూడో హయాంలో భారత్తో దౌత్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com