కువైట్ లో రసాయన, రేడియోధార్మిక కేంద్రాలలో తనిఖీలు..!!
- June 20, 2025
కువైట్: కువైట్ లోని షేక్ సలేం అల్-అలీ కేంద్రంలో రసాయన, రేడియోధార్మిక పదార్థాల కార్యకలాపాలను కువైట్ నేషనల్ గార్డ్ (KNG) డిప్యూటీ చీఫ్ షేక్ ఫైసల్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా పర్యవేక్షించారు. రేడియోధార్మిక, రసాయన కార్యకలాపాల పర్యవేక్షణలో భాగంగా డిప్యూటీ చీఫ్ ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించినట్లు కేఎన్జీ ఒక ప్రకటనలో తెలిపింది. అన్ని రకాల అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కువైట్ సర్వసన్నద్ధంగా ఉందన్నారు. కువైట్ వాసులను రక్షించడానికి కువైట్ నేషనల్ గార్డ్ నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని డిప్యూటీ చీఫ్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!
- వాడిలో ప్రమాదకరమైన విన్యాసాలు..పలువురు అరెస్టు..!!
- 2026లో ఖతార్ GDP 6% పైగా పెరుగుతుంది: IMF
- ఫేక్ ట్రాఫిక్ చెల్లింపు లింక్‌లపై హెచ్చరిక జారీ..!!
- క్రెడెన్షియల్ లెటర్ అందుకున్న పరమితా త్రిపాఠి..!!
- సౌదీలో తగ్గిన వార్షిక ద్రవ్యోల్బణం రేటు..!!
- ఇస్రో భారీ ఉద్యోగాల నోటిఫికేషన్
- సుప్రీంకోర్టులో తెలంగాణ గవర్నమెంట్ కి ఎదురుదెబ్బ