కువైట్ లో వ్యాన్ తో సహా ప్రవాసుడు అరెస్టు..!!
- June 28, 2025
కువైట్: స్థానికంగా తయారు చేసిన మద్యాన్ని తరలిస్తున్న ప్రవాసుడిని మహబౌలా ప్రాంతంలో ఫింటాస్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 3,828 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.వాటిని ఒక మురికివాడలో నిలిపి ఉంచిన అనేక బస్సులలో దాచిపెట్టారు.ఈ సందర్భంగా భద్రతా గస్తీని పెంచాలని పబ్లిక్ సెక్యూరిటీ అండర్‌సెక్రటరీ మేజర్ జనరల్ హమద్ అల్-మునిఫీ సూచనల మేరకు ప్రత్యేకంగా వాహనాల తనిఖీలను చేపట్టారు.
ఈ క్రమంలో ఆసియా జాతీయుడైన అనుమానితుడి వాహనాన్ని చెక్ చేయగా.. మద్యం బాటిల్స్ బయటపడ్డాయి. అతడిపై తదుపరి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా