జాబర్ అల్ సబా హైవే ప్రమాదంలో వ్యక్తి మృతి

- June 30, 2025 , by Maagulf
జాబర్ అల్ సబా హైవే ప్రమాదంలో వ్యక్తి మృతి

మనామా: సిత్రా నుండి రిఫా వైపున ఉన్న జాబర్ అల్ సబా హైవేపై అనేక వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో 30 ఏళ్ల వ్యక్తి విషాదకరంగా మరణించాడు. ఈ ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో భారీ ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com