బహ్రెయిన్ లో వీధి కుక్కలకు స్టెరిలైజేషన్..!!

- July 06, 2025 , by Maagulf
బహ్రెయిన్ లో వీధి కుక్కలకు స్టెరిలైజేషన్..!!

మనామా: బహ్రెయిన్ లో వీధి కుక్కల స్టెరిలైజేషన్ మునిసిపాలిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ నెలలో ప్రారంభించనుంది. శస్త్రచికిత్స ద్వారా వీధి కుక్కల సంఖ్యను తగ్గించనుంది. ఈ నెలలో కొత్త టెండర్ జారీ చేయబడుతుందని భావిస్తున్నారు. వీధి కుక్కల జనాభాను మానవీయంగా,  స్థిరమైన రీతిలో నిర్వహించడం లక్ష్యంగా సమగ్ర కార్యక్రమంలో పాల్గొనడానికి పశువైద్య సంస్థలను ఆహ్వానిస్తుంది.

2018లో ప్రారంభంలో ప్రారంభమైన ఈ ప్రచారం దాదాపు ఒక సంవత్సరం క్రితం నిలిపివేశారు. ఇప్పుడు, జంతు సంక్షేమం - ప్రజారోగ్యాన్ని నిర్ధారిస్తూ పెరుగుతున్న వీధి కుక్కల సంఖ్యను పరిష్కరించడానికి మంత్రిత్వ శాఖ తన ప్రయత్నాలను పునరుద్ధరిస్తోంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com