ఒమన్ లో మహిళను హత్య చేసిన ప్రవాస మహిళ..!!
- July 07, 2025
మస్కట్: సోహార్‌లోని విలాయత్‌లోని లేబర్ రిక్రూట్మెంట్ కార్యాలయానికి అనుబంధంగా ఉన్న ప్రదేశంలో మహిళను మరో మహిళన దారుణంగా హత్య చేసింది.తన జాతీయతకు చెందిన మహిళను హత్య చేసినందుకు నార్త్ అల్ బటినాలోని పోలీస్ కమాండ్ మయన్మార్ జాతీయతకు చెందిన ఒక మహిళను అరెస్టు చేసింది. హత్య తర్వాత ఆమె సంఘటన స్థలం నుంచి పారిపోయిందని, ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఒమన్ పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!