జెడ్డా పోర్టు ద్వారా స్మగ్లింగ్..అడ్డుకున్న కస్టమ్స్ అథారిటీ..!!
- July 19, 2025
జెడ్డా: జెడ్డా ఇస్లామిక్ పోర్టు ద్వారా సౌదీ అరేబియాలోకి 310,000 కాప్టగాన్ మాత్రలు, ఒక రకమైన యాంఫెటమైన్‌ను అక్రమంగా రవాణా చేసే ప్రయత్నాన్ని జకాత్, పన్ను, కస్టమ్స్ అథారిటీ (ZATCA) అడ్డుకుంది.
అథారిటీ ప్రతినిధి హమౌద్ అల్-హర్బి మాట్లాడుతూ.. ఓడరేవుకు చేరుకున్న వాహన వివిధ కంపార్ట్‌మెంట్లలో దాచిన అక్రమ మాత్రలను గుర్తించి, సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న ఎనిమిది మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
హాట్‌లైన్ (1910) ను సంప్రదించడం ద్వారా, లేదా [email protected] కు ఇమెయిల్ చేయడం ద్వారా లేదా అంతర్జాతీయంగా +9661910 కు కాల్ చేయడం ద్వారా స్మగ్లింగ్ ప్రయత్నాలను నివేదించాలని కోరారు.
తాజా వార్తలు
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం