సెప్టెంబర్ 4న కువైట్ లో ప్రభుత్వ సెలవుదినం..!!

- August 13, 2025 , by Maagulf
సెప్టెంబర్ 4న కువైట్ లో ప్రభుత్వ సెలవుదినం..!!

కువైట్: సెప్టెంబర్ 4న  ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించారు. ఆరోజున మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు మూసి ఉంటాయని తెలిపింది. తిరిగి సెప్టెంబర్ 7 నుండి సాధారణ ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు.  తాత్కాలిక ప్రధాన మంత్రి, అంతర్గత మంత్రి షేక్ ఫహద్ యూసఫ్ సౌద్ అల్-సబా అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ వీక్లీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com