షార్జా వ్యాపారవేత్త కిడ్నాప్..రక్షించిన కేరళ పోలీసులు..!!

- August 14, 2025 , by Maagulf
షార్జా వ్యాపారవేత్త కిడ్నాప్..రక్షించిన కేరళ పోలీసులు..!!

యూఏఈ: దక్షిణ భారత రాష్ట్రమైన కేరళలోని తన స్వస్థలం నుండి కిడ్నాప్ అయిన యూఏఈకి చెందిన వ్యాపారవేత్తను కేరళ పోలీసులు రక్షించారు.  షార్జాకు చెందిన వ్యాపారవేత్త కేరళలో కిడ్నాప్ కు గురయ్యారని, కేరళ పోలీసులు విజయవంతంగా అతడిని రక్షించారని వ్యాపారవేత్తకు సంబంధించిన కంపెనీ ఇ-కామర్స్ మేనేజర్ ముజీబ్ పరయంగట్ ఒక ప్రకటనలో తెలిపారు.  నిందితులను ఒక క్రిమినల్ గ్రూప్ కు చెందిన వారుగా గుర్తించినట్లు పేర్కొన్నారు.  వ్యాపారవేత్తను సెలవుల కోసం కేరళ కోసం వెళ్లిన సమయంలో ఈ సంఘటన జరిగిందని తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com