ఒమన్ లో రాబోయే ఐదు రోజులపాటు వర్షాలు..!!
- August 18, 2025
మస్కట్: ఒమన్ సుల్తానేట్ లో అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా ఆగస్టు 21 వరకు ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని సివిల్ విమానయాన అథారిటీ తెలిపింది. నేషనల్ మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ సెంటర్ తాజా అలెర్ట్ ప్రకారం ఒమన్ గవర్నరేట్లలోని అల్ వుస్తా, దోఫర్, సౌత్ అల్ షర్కియా, నార్త్ అల్ షర్కియా మరియు అల్ దఖిలియాలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.
వర్షపాతం 15-20 మిమీ మధ్య ఉంటుందని, ఇది కొన్ని వాడిల ప్రవాహానికి దారితీస్తుందని హెచ్చరించింది. అరేబియా సముద్రం మరియు ఒమన్ సముద్రం తీరాల వెంబడి సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, గరిష్టంగా 4 మీటర్ల ఎత్తులో అలలు ఉంటాయని తెలిపింది.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







