ఖతార్ కు కొత్తగా వచ్చిన వారికి వైద్య పరీక్షలు తప్పనిసరి..!!

- August 21, 2025 , by Maagulf
ఖతార్ కు కొత్తగా వచ్చిన వారికి వైద్య పరీక్షలు తప్పనిసరి..!!

దోహా: ఖతార్ కు కొత్తగా వచ్చే వారికి వైద్యపరీక్షలను తప్పనిసరి చేశారు. దీనికి సంబంధించి ఖతార్ హెల్త్ మినిస్ట్రీ ఒక ప్రకటన జారీచేసింది. ఫిలిప్పీన్స్ నుండి కొత్తగా వచ్చిన వారి కోసం మెడికల్ కమిషన్‌లో ఫాలో-అప్ పరీక్షలు తప్పనిసరి అని తెలిపింది.  కొత్తగా వచ్చిన వారు అంటు వ్యాధుల నుండి విముక్తి పొందారని నిర్ధారించడం ఈ నిర్ధారణ పరీక్షలు లక్ష్యమని పేర్కొంది.

భారతదేశం, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, శ్రీలంక మరియు నేపాల్‌ ఎంబసీల్లో ఖతార్ వీసా కేంద్రాల్లో నిర్వహించే మెడికల్ పరీక్షలకు ఇవి అదనమని వెల్లడించింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com