కువైట్ లో సెప్టెంబర్ 7న సంపూర్ణ చంద్రగ్రహణం..!!

- August 21, 2025 , by Maagulf
కువైట్ లో సెప్టెంబర్ 7న సంపూర్ణ చంద్రగ్రహణం..!!

కువైట్: కువైట్ లో సెప్టెంబర్ 7న సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుందని, దానిని నేరుగా వీక్షించవచ్చని షేక్ అబ్దుల్లా అల్-సలేం కల్చరల్ సెంటర్ ప్రకటించింది. ఇది గల్ఫ్ ప్రాంతంతో పాటు యూరప్, ఆసియా, ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుందన్నారు. కువైట్‌లో గ్రహణం సాయంత్రం 6:28 గంటలకు ప్రారంభమై, రాత్రి 11:09 గంటలకు గరిష్ట స్థాయికి చేరుకుని, స్థానిక సమయం ప్రకారం రాత్రి 11:55 గంటలకు ముగుస్తుందని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com