పిల్లల భద్రత కోసం.. కువైట్‌లో రాబ్లాక్స్ బ్లాక్..!!
- August 23, 2025
కువైట్: పిల్లల భద్రతకు సంబంధించి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ప్రముఖ ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్ రోబ్లాక్స్‌కు యాక్సెస్‌ను కువైట్ అధికారికంగా నిషేధించింది. ఈ మేరకు కువైట్ దేశ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెగ్యులేటరీ అథారిటీ తెలిపింది. ఈ గేమ్ పిల్లలను హానికరమైన కంటెంట్‌కు గురి చేస్తుందని తల్లిదండ్రులు, ఇతర ఏజెన్సీల నుండి ఫిర్యాదులు అందిన తర్వాత నిషేధం విధించినట్లు వెల్లడించింది.
వర్చువల్ వరల్డ్ లో విహరించేలా.. ప్రైవేట్ లైఫ్ ను క్రియేట్ చేసుకునేలా రాబ్లాక్స్ తమ యూజర్లకు అనుమతిస్తుంది. ప్లాట్‌ఫారమ్‌లోని హింసాత్మక మరియు అనుచితమైన కంటెంట్ విషయాలపై అనేక దేశాలలో ఫిర్యాదుల నేపథ్యంలో ..ఈ గెమ్ ను నిషేధించే ప్రయాత్నాలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!