బహ్రెయిన్ లో ప్రవక్త ముహమ్మద్ జన్మదినం సెలవు ప్రకటన..!!
- August 29, 2025
మనామా: క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా, హిజ్ రాయల్ హరీన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా.. హిజ్రీ 1447 సంవత్సరానికి ప్రవక్త ముహమ్మద్ జన్మదిన సందర్భంగా ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించారు. ఈ మేరకు ఒక సర్క్యులర్ జారీ చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, రాజ్యంలోని అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ అధికారులు మరియు ప్రభుత్వ సంస్థలు గురువారం 12వ రబీ అల్-అవ్వల్ 1447 హిజ్రీ రోజున, అంటే 2025 సెప్టెంబర్ 4 న ప్రభుత్వ సెలవు దినంగా పాటించాలని సర్క్యులర్ లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!