ఈజిప్టుకు సంతాపం తెలిపిన బహ్రెయిన్..!!

- September 01, 2025 , by Maagulf
ఈజిప్టుకు సంతాపం తెలిపిన బహ్రెయిన్..!!

మనామా: ఈజిప్టులోని మాట్రౌ గవర్నరేట్‌లో ఓ రైలు పట్టాలు తప్పిన దుర్ఘటన చోటుచేసుకుంది. ఈప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటనపై బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వశాఖ స్పందించింది. ప్రమాదంపై దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపింది. ఈ ఘటన జరగడం బాధాకరమన్నారు. ఈజిప్టు ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ఈ ప్రమాదంలో గాయపడినవారు త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com