కార్మికులపై మూడు నెలల నిషేధం ఎత్తివేత..!!
- September 02, 2025
కువైట్: కువైట్‌లో జూన్ నుండి అమలులో ఉన్న మిడ్ డే ఔట్ డోర్ వర్క్ బ్యాన్ ముగిసింది. అధిక ఉష్ణోగ్రతల నుండి కార్మికులను రక్షించడానికి సమ్మర్ సందర్భంగా మూడు నెలలపాటు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ (PAM) నిషేధం విధించింది. ఈ సందర్భంగా PAM డైరెక్టర్ జనరల్ మార్జౌక్ అల్-ఒటైబి మాట్లాడుతూ.. మిడ్ డే ఔట్ డోర్ వర్క్ బ్యాన్ సక్సెస్ అయిందన్నారు. అన్ని గవర్నరేట్లలో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. నిషేధం పట్ల కార్మికులలో అవగాహన పెంచడానికి మీడియా ప్రచారం నిర్వహించినట్లు గుర్తుచేశారు. నిషేధం అమల్లో ఉండగా, అధికారులు 63 ఉల్లంఘనలను నమోదు చేశారని తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!