‘కిష్కింధపురి’ ట్రైలర్ వచ్చేసింది..

- September 03, 2025 , by Maagulf
‘కిష్కింధపురి’ ట్రైలర్ వచ్చేసింది..

బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘కిష్కింధపురి’. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మాణంలో కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే గ్లింప్స్, టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు.ఈ సినిమా సెప్టెంబర్ 12న రిలీజ్ కానుంది. మీరు కూడా ‘కిష్కింధపురి’ ట్రైలర్ చూసేయండి..

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com