ఇరాన్-IAEA ఒప్పందాన్ని స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- September 11, 2025
రియాద్: ఇరాన్, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (IAEA) మధ్య సహకారం తిరిగి ప్రారంభమైంది. ఈ మేరకు కుదిరిన ఒప్పందాన్ని సౌదీ అరేబియా స్వాగతించింది. ఈ చర్య విశ్వాసాన్ని పెంచుతుందన్నారు. దౌత్య పరమైన మార్గాల్లోనే శాంతిసాధ్యమవుతుందని సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
కైరోలో ఈజిప్టు విదేశాంగ మంత్రి బదర్ అబ్దేల్ అటీ సమక్షంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి -IAEA డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రాస్సీలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
తాజా వార్తలు
- నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ సింగ్ ఎంపిక
- అమీర్ కు ఫోన్ చేసిన భారత ప్రధాన మంత్రి..!!
- బహ్రెయిన్ సెక్యూరిటీ చీఫ్ ను కలిసిన టర్కిష్ రాయబారి..!!
- మిలియనీర్లకు నిలయంగా దుబాయ్..!!
- సివిల్ ఏవియేషన్ పై కువైట్, భారత్ చర్చలు..!!
- ఖరీఫ్ 2025.. సలామ్ ఎయిర్ రికార్డు వృద్ధి..!!
- సౌదీ అరేబియాలో 3.6 మిలియన్ల ప్రొడక్టులు సీజ్..!!
- టిటిడి పరిపాలనా భవనంలోని పలు శాఖలను పరిశీలించిన టిటిడి ఈవో
- నేపాల్: మళ్లీ కోలుకోవడం కష్టమే!
- భారతీయులకు వీసాలు ఇవ్వొద్దు: చార్లీ కిర్క్