'చంద్రోదయం' పేరుతో చంద్రబాబు సినిమా..

- July 21, 2016 , by Maagulf
'చంద్రోదయం' పేరుతో  చంద్రబాబు సినిమా..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన ఇతివృత్తంగా సినిమా తెరకెక్కనుంది. 'చంద్రోదయం' పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని విజయవాడ కార్పోరేటర్‌ కాకమాను మల్లిఖార్జున యాదవ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఒంగోలుకు చెందిన పసుపులేటి వెంకటరమణ కథ, దర్శకత్వం వహించనున్నారు. ఆగస్టు 4న ఒంగోలులో ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప షూటింగ్‌ ప్రారంభించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com