డేటా గవర్నెన్స్, డిజిటల్ ఎకానమీ పై స్టేట్ కౌన్సిల్ సమీక్ష..!!
- October 28, 2025
మస్కట్: ఒమన్ లో డేటా గవర్నెన్స్, డిజిటల్ ఎకానమీ వంటి తదితర అంశాలపై స్టేట్ కౌన్సిల్ సమీక్ష నిర్వహించింది. సోమవారం కౌన్సిల్ చైర్మన్ షేక్ అబ్దుల్మాలిక్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీలి అధ్యక్షతన సమావేశమైన కౌన్సిట్.. ఎజెండాలోని కీలక అంశాలపై సమీక్ష నిర్వహించింది.
ఈ సెషన్లో "డేటా మేనేజ్మెంట్ మరియు గవర్నెన్స్, డిజిటల్ ఎకానమీపై వాటి ప్రభావం" అనే పేరుతో టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ కమిటీ నివేదిపై సమగ్రంగా సమీక్షించింది. జాతీయ రికార్డుల వ్యవస్థలను బలోపేతం చేయడం, డేటా గవర్నెన్స్‌లో అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను ప్రవేశపెట్టడం వంటి చర్యలను చేపట్టనున్నారు. డేటా బేస్ భద్రత కోసం సమగ్ర చట్రాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు.
తాజా వార్తలు
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!
- డ్రెస్సింగ్ రూమ్‌లో స్పృహతప్పి పడిపోయిన శ్రేయస్ అయ్యర్







