దోహా ట్రాఫిక్ అలెర్ట్..మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ క్లోజ్..!!
- October 28, 2025
దోహా: దోహాలోని ప్రముఖ మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ ను కొన్ని రోజులపాటు అధికారులు మూసివేయనున్నారు. ఈ మేరకు పబ్లిక్ వర్క్స్ అథారిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. మెసైయీద్ రోడ్ నుండి ఇండస్ట్రియల్ ఏరియా రోడ్ వైపు వెళ్లే క్రమంలో వచ్చే మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
నిర్వహణ పనుల కోసం అక్టోబర్ 31వ తేదీ తెల్లవారుజామున 2 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు మూసివేయనున్నట్లు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సూచించారు.
తాజా వార్తలు
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!
- డ్రెస్సింగ్ రూమ్‌లో స్పృహతప్పి పడిపోయిన శ్రేయస్ అయ్యర్







