యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్‌కుమార్ బొల్లా..!!
- October 28, 2025
యూఏఈ: యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్‌కుమార్ బొల్లా నిలిచారు. ఈ 29 ఏళ్ల అబుదాబి నివాసి అనిల్‌కుమార్ బొల్లా ఇది తన జీవితాన్ని మార్చే కీలక సంఘటనగా వివరించాడు.తొలుత సూపర్‌కార్ కొంటానని, ఆ తర్వాత సెవెన్-స్టార్ హోటల్‌లో నెల రోజుల పాటు ఉంటానని భవిష్యత్ ప్రణాళికను చెప్పాడు. "ఈ మొత్తం నా జీవితాన్ని శాశ్వతంగా మారుస్తుంది" అని అతను తెలిపాడు. “ఈ డబ్బును తెలివిగా ఎలా పెట్టుబడి పెట్టాలో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడానికి నేను సమయం తీసుకుంటాను” అని అతను వివరించాడు.
అనిల్‌కుమార్ బోల్లా ఏడు సంఖ్యలను సరిపోల్చి జాక్ పాట్ కొట్టాడు.తనకు అధృష్టాన్ని తెచ్చిపెట్టిన 'నెలల సెట్' లో 11 సంఖ్య.. తన తల్లి పుట్టిన నెల అని, ఇది తనను విజేతగా నిలిపిందని వివరించాడు.
తాజా వార్తలు
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!
- డ్రెస్సింగ్ రూమ్‌లో స్పృహతప్పి పడిపోయిన శ్రేయస్ అయ్యర్







