ఒమన్ లో కార్మిక చట్టం బలోపేతం..!!
- January 04, 2026
మస్కట్: ఒమన్ కార్మిక చట్టాన్ని బలోపేతం చేసేందుకు వీలుగా కొన్ని కీలకమైన మార్పులను చేశారు. మంత్రిత్వ శాఖ ఉద్యోగులకు నిర్దిష్ట అధికారాలను మంజూరు చేసింది. మొహమ్మద్ ఇబ్రహీం లా ఫర్మ్ వ్యవస్థాపక భాగస్వామి డాక్టర్ మొహమ్మద్ ఇబ్రహీం అల్ జడ్జాలి మాట్లాడుతూ.. చట్టాన్ని వర్తింపజేయడం కోసం అధీకృత ఇన్స్పెక్టర్లు అధికారాలు కలిగి ఉంటారని తెలిపారు. చట్టం ప్రకారం యజమాని సహకరించాల్సిన బాధ్యత ఉందని, అంతేకాకుండా, యజమానులు మరియు వారి ప్రతినిధులు ఈ ఇన్స్పెక్టర్లకు అవసరమైన అన్ని సౌకర్యాలను అందించాలని సూచించారు. ముఖ్యంగా, ఎవరైనా ఇన్స్పెక్టర్ తమ విధులను నిర్వర్తించే సమయంలో ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడాన్ని నిషేధించినట్లు తెలిపింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో సగటు ద్రవ్యోల్బణం 0.94 శాతం..!!
- సౌదీ అరేబియా బ్యాంకింగ్ రంగానికి భారీ మద్దతు..!!
- బహ్రెయిన్‌లో జనవరి 22 నుండి ఆటమ్ ఫెయిర్ 2026..!!
- కువైట్ లో జనవరి 18న పబ్లిక్ హాలీడే..!!
- ఆన్లైన్ టిక్కెట్ల అమ్మకాలపై ఫ్యూయల్‌ఫెస్ట్ హెచ్చరిక..!!
- యూఏఈ స్కూళ్లలో ప్రైడే పని వేళల్లో మార్పులు..!!
- సౌదీలో ఒకే నెలలో 123 కవర్-అప్ కేసులు నమోదు..!!
- 2025లో 2.3% పెరిగిన ఖతార్ జనాభా..!!
- ఒమన్‌లో సోదరి మరణంపై గాయని చిత్ర సంతాపం..!!
- అబుదాబి కారు ప్రమాదం..మరో చిన్నారి మృతి..!!







