ఆన్లైన్ టిక్కెట్ల అమ్మకాలపై ఫ్యూయల్‌ఫెస్ట్ హెచ్చరిక..!!
- January 06, 2026
దోహా : రాబోయే ఈవెంట్ కోసం టిక్కెట్లను తగ్గింపు ధరలకు విక్రయిస్తున్నట్లు సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు హల్చల్ చేయడంపై ఫ్యూయల్‌ఫెస్ట్ ఖతార్ నిర్వాహకులు హెచ్చరిక జారీ చేశారు.
ఫ్యూయల్‌ఫెస్ట్ టిక్కెట్లు అధికారిక ప్లాట్‌ఫామ్ ద్వారా మాత్రమే విక్రయిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇతర వెబ్సైట్ లేదా లింక్ ప్రకటనల ద్వారా టిక్కెట్ అమ్మకాలు అనధికారికమని తెలిపారు. మోసపూరిత లేదా అనధికారిక మార్గాల ద్వారా పొందిన టిక్కెట్లకు నిర్వాహకులు ఎటువంటి బాధ్యత వహించరని పేర్కొన్నారు.
అభిమానులు మరియు సందర్శకులు ఆన్లైన్లో టిక్కెట్లను కొనే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జనవరి 23న దోహాలోని కటారా సౌత్ పార్కింగ్‌లో ఫ్యూయల్‌ఫెస్ట్ జరుగనుంది.
తాజా వార్తలు
- ఏపీ లో ప్రభుత్వ పాఠశాలల్లో సిక్ రూమ్ లు ఏర్పాటు
- ఖతార్‌లో పొగమంచు, అత్యల్ప ఉష్ణోగ్రతలు..!!
- ఫ్రాన్స్, పోలాండ్ చికెన్, గుడ్ల దిగుమతిపై సౌదీ నిషేధం..!!
- దుబాయ్ లో స్పిన్నీస్, వెయిట్రోస్ లొకేషన్లలో పెయిడ్ పార్కింగ్..!!
- నాన్ కువైటీలకు రుణ నిబంధనలను సడలించిన బ్యాంకులు..!!
- గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియాన్ని సందర్శించిన సయ్యద్ బదర్..!!
- బహ్రెయిన్ లో యువత సామర్థ్యాలకు పదును..!!
- ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. భారీగా పెంచేసిన రక్షణ బడ్జెట్
- బంగ్లా-పాక్ లమధ్య పెరుగుతున్న రక్షణ బంధాలు
- ఖతార్ ఫోటోగ్రఫీ సెంటర్ ఆధ్వర్యంలో 'సిటీ స్పీక్స్' ఎగ్జిబిషన్..!!







