దాదాపు 50 గుడిసెలు దగ్ధం
- August 03, 2016
తమిళనాడులో జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 50 గుడిసెలు దగ్ధమయ్యాయి. బుధవారం ఉదయం చైన్నైలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఒడాయ్ కొప్పమ్, బెసంత్నగర్లలోని దాదాపు 50గుడిసెలు మంటల్లో చిక్కుకుని బూడిదయ్యాయి. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తమిళనాడు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో సమాచారం అందుకున్న సిబ్బంది వివిధ అగ్నిమాపక కేంద్రాల నుంచి ఎనిమిది వాహనాలతో సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. .
తాజా వార్తలు
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవచ్చు!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్‌లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!
- సౌదీ అరేబియాను తాకిన కోల్డ్ వేవ్స్..!!
- ఫాస్ట్ డిజిటల్ రుణాల వల్ల రిస్క్ ఉందా?







