గ్యాంగస్టర్ నయీం హతమయ్యాడు....
- August 08, 2016
మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో జరిగిన కాల్పుల ఘటనలో గ్యాంగస్టర్ నయీం హతమయ్యాడు. షాద్‌నగర్‌లోని మిలీనియం టౌన్షిప్లో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందుకున్న ఎన్ఐఏ బృందాలు గాలింపు చేపట్టారు. అధికారుల రాకను గమనించిన వాళ్లపై కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు కాల్పులు మొదలుపెట్టారు. ఈ కాల్పుల్లో ఓ నయిం హతమైయ్యాడు.మరో ఇద్దరు గాయపడినట్టు తెలుస్తోంది. మిలీనియం టౌన్షిప్ టవర్ గ్రేహౌండ్స్ తమ అదుపులోకి వెళ్లింది. మిగిలినవారి కోసం గాలింపు జరుగుతోంది. షాద్‌నగర్ టౌన్షిప్లో కొంతమంది ఉగ్రవాదులున్నట్లు గతరాత్రి అధికారులకు సమాచారం వెళ్లిందట. ఈ క్రమంలో అర్ధరాత్రి నుంచి గాలింపు, కాల్పులు జరిగాయి.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్‌లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









