సంపూర్ణేష్ బాబుకి పాకిస్థాన్‌లోనూ ఫ్యాన్స్ ..
- August 15, 2016
ఇంటర్నెట్తోనే పాపులర్ అయిన సంపూర్ణేష్ బాబుకి పాకిస్థాన్‌లోనూ ఫ్యాన్స్ ఉన్నారట. అందుకే వాళ్లకి పాక్ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాడంట. బర్నింగ్ స్టార్‌గా పిలిచే సంపూర్ణేష్ బాబు ఎప్పుడూ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తుంటాడు. హీరోగానే కాకుండా కమెడియన్‌గానూ చేసినా అవి అంతగా ఉండకపోవడంతో మళ్లీ కొబ్బరిమట్టతో వస్తున్నాడు. చిత్రం పూర్తయినప్పటికీ విడుదల కాలేదు. మరి హృదయకాలేయం టీం కలిసి చేసిన కొబ్బరిమట్టపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్‌లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









