10 ఫుడ్ ఔట్‌లెట్స్ మూసివేత
- September 07, 2016
దోహా: నిబంధనల్ని అతిక్రమించిన కారణంగా దోహా మునిసిపాలిటీ - మునిసిపల్ కంట్రోల్డ్ డిపార్ట్‌వమెస్త్రంట్‌కి చెందిన హెల్త్ కంట్రోల్ సెక్షన్ 10 ఫుడ్ ఔట్‌లెట్స్‌ని మూసివేయించింది. మొత్తం 1,430 తనిఖీల్ని హెల్త్ కంట్రోల్ సెక్షన్ నిర్వహించి, 10 చోట్ల నిబంధనల అతిక్రమణల్ని గుర్తించింది.మొత్తం 150 నివేదికలు, లా నెంబర్ 3 (1975)ని ఉల్లంఘించినట్లుగా తేలింది. మరో 9 నివేదికలు, లా నెంబర్ 8 (1990)ని ఉల్లంఘించినట్లు తేల్చాయి. వారం నుంచి నెలరోజులపాటు మూసివేసిన దుకాణాలకు సంబంధించి పరిమితి విధించారు. 9,495 టన్నుల కూరగాయలు, పండ్లు దోహా మార్కెట్‌లో గత నెలలో తనిఖీలు చేయడం జరిగింది. ఇందులో 4,705 పండ్లు, 4,790 టన్నుల కూరగాయలు ఉన్నాయి. 96 టన్నుల ఆహార పదార్థాల్ని ఈ సందర్భంగా నాశనం చేశారు అవి తినడానికి ఏమాత్రం మంచివి కావని నిర్ధారించిన తరువాత. మీట్ హెల్త్ యూనిట్ వెటరినరియన్స్, 51793 షీప్స్‌ని, 615 ఆవుల్ని, 497 ఒంటెల్ని పరీక్షించారు. 12,033 టన్నుల రోటెన్ మీట్‌ని డిస్ట్రాయ్ చేశారు. 1,235 టన్నుల చేపల్ని పరీక్షించి 9 టన్నుల చేపల్ని డిస్ట్రాయ్ చేశారు. ఆహార పదార్థాల్ని నిబంధనలకు అనుగుణంగా పరిశుభ్రమైన వాతావరణంలో మాత్రమే విక్రయించాలనీ, నిబంధనల్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్‌కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?
- డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించిన డిప్యూటీ పీఎం..!!
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా









