'గోలిసొడ' పోస్టర్‌ విడుదల

- September 12, 2016 , by Maagulf
'గోలిసొడ' పోస్టర్‌ విడుదల

ఏ.ఆర్‌ మురుగదాస్‌ సోదరుడు దిలీపన్‌, అంజలి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'గోలిసొడ' చిత్రం పోస్టర్లు విడుదలయ్యాయి. తమిళంలో విజయం సాధించిన 'వత్తికుచ్చి' అనే చిత్రాన్ని తెలుగులో 'గోలిసొడ' అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. పి. కిన్‌స్లిన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి వెంకటరావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జిబ్రాన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. సంపత్‌, జయప్రకాశ్‌, జగన్‌, సతీశ్‌, అఖిల్‌కుమార్‌, రాజశ్రీ తదితరులు ఈ చిత్రంలో నటించారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com